Putin: పుతిన్‌పై హత్యాయత్నం .. కారులో భారీ పేలుడు
ఓ వైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న క్రమంలో రష్యా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ కారులో భారీ పేలుడు సంభవించింది. పుతిన్ అధికారికంగా ఉపయోగించే ఆరస్ సీనట్ అనే పేరు గల కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటన రష్యా రాజధాని మాస్కోలోని లుబియాంకా ఏరియాలో ఉన్న రష్యా గూఢచార సంస్థ ఎఫ్‌ఎస్‌బీ ప్రధాన కార్యాలయం సమీపంలోనే జరిగింది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
https://vaartha.com/assass...

Vaartha: Telugu News|Latest News Telugu|Breaking News Telugu
ఓ వైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న క్రమంలో రష్యా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దేశ..
https://vaartha.com/assassination-attempt-on-putin-huge-explosion-in-car/international-news/462714/
06:53 AM - Mar 31, 2025 (UTC)