Nepal: నేపాల్‌లో హింసాత్మకంగా మారిన ‘పీపుల్స్ మూవ్‌మెంట్ ‘
నేపాల్‌లో రాచరికం మద్దతుదారుల ‘పీపుల్స్ మూవ్‌మెంట్ ‘ మొదటి రోజే హింసాత్మకంగా మారింది. ఈ ఆందోళనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీంతో రాచరిక అనుకూల శక్తులు తమ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తాయనే ఆందోళన మరింతగా వ్యక్తమవుతోంది. రాచరిక ఉద్యమ నేతగా దుర్గా ప్రసాయిని ప్రకటించారు. దుర్గా ప్రసాయి పోలీసుల ‘వాంటెడ్’ జాబితాలో ఉన్నారని భద్రతా అధికారులు చెప్పారు. ఉద్యమ కన్వీనర్ నవరాజ్ సుబేదీని గృహ నిర్బంధంలో ఉంచారు.
https://vaartha.com/people...

Vaartha: Telugu News|Latest News Telugu|Breaking News Telugu
నేపాల్‌లో రాచరికం మద్దతుదారుల 'పీపుల్స్ మూవ్‌మెంట్ ' మొదటి రోజే హింసాత్మకంగా మారింది. ఈ ఆందోళనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీంతో రాచరిక
https://vaartha.com/peoples-movement-turns-violent-in-nepal/international-news/462652/
06:49 AM - Mar 31, 2025 (UTC)