
Iran-Israel War : ఇజ్రాయెల్ దాడుల్లో 627 మంది ఇరానియన్లు మృతి - Vaartha Digital News Telugu
ఈ యుద్ధంలో నిరాయుధ పౌరులపై తీవ్ర ప్రభావం పడినట్టు కనిపిస్తోంది. ఎక్కువ మంది మృతులు సాధారణ ప్రజలే కావడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది
https://vaartha.com/627-iranians-killed-in-israeli-attacks/international/507706/
08:46 AM - Jun 26, 2025 (UTC)